Babar Azam దే తుది నిర్ణయం, PSL ఆధారంగా.. Pak బాగుపడేది అప్పుడే!! || Oneindia Telugu

2021-05-18 825

Nepotism in Pakistan cricket? Shoaib Malik exposes PCB, admits to be putting own career at risk
#ShoaibMalik
#PCB
#BabarAzam

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ దేశ వెటరన్ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టులో పక్షపాతం బాగా పెరిగిపోయిందన్నాడు. పీసీబీ సెలెక్టర్లు ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం లేదని, పరిచయాలు ఉన్నోడికే చోటిస్తారన్నాడు. ఇటీవల జింబాబ్వేలో ముగిసిన టెస్ట్ సిరీస్ కోసం ఆటగాళ్లను ఎంపికచేయడంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ సూచనలను పీసీబీ సెలక్షన్ కమిటీ విస్మరించిందని మాలిక్‌ పేర్కొన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు తాజాగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే